
పరవశమే ప్రభు నీలో
పరవశమే ప్రభు నీలో శ్రమయైన సుఖమే నీ సేవలో చెరసాలైనా స్తుతిగానమే పగవారి యెదుటే సన్మానమే నీలో సాధ్యమే నీలో సాధ్యమే శత్రువు నా వెనుక తరిమినా సంద్రము నా ముందే నిలిచినా సంద్రములో బాట నీ ప్రజలకేగా శత్రు సైన్యము నీట లయమైపోగా ఎడారి పయనంలో ఏకాకిగా ఉన్నా నిరాశ సమయంలో సోలిపోనీయవు ఏకాకులము కాదు నీ పిల్లలము మేము ఆ కాకులతోనైన పోషించగలవు


Follow Us