LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ప్రవహించుచున్నది


ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం
పాపములన్నియు కడుగుచున్నది } 2
పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది } 2

దుర్ణీతి నుండి విడుదలచేసి
నీతిమార్గాన నిను నడిపించును } 2
యేసురక్తము క్రయధనమగును
నీవు ఆయన స్వస్థమౌదువు } 2|| ప్రవహించుచున్నది ||

దురభిమానాలు దూరముచేసి
యథార్థ జీవితం  నీకనుగ్రహించును } 2
యేసురక్తము నిర్దోషమైనది
నీవు ఆయన ఎదుటే నిలిచెదవు } 2|| ప్రవహించుచున్నది ||

జీవజలముల నది తీరమున
సకలప్రాణులు బ్రతుకుచున్నవి } 2
యేసురక్తము జీవింపజేయును
నీవు ఆయన వారసత్వము పొందెదవు } 2

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words