LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ప్రాకారములు పడగొట్టువాడు


ప్రాకారములు పడగొట్టువాడు పరాక్రమశాలియై పోవుచుండగా
గుమ్మమును పడగొట్టి దూసుకుపోయెద వాగ్దాన భూమికి
ముందుపోవువాడు - మహనీయుడు
ముందుపోవువాడు - మహిమగలరాజు
ఎలోహిం ఆరాధనా - ఎల్షద్దాయి ఆరాధన
ఎల్గిబ్బోర్ ఆరాధనా - ఎల్శాబోత్ ఆరాధన

సంద్రమునే చీల్చినవాడా - ఆరజేసినవాడా
దహించు అగ్నిగా నా ముందు పోవుచు
నను దైర్యపరచిన ధీరుడా

చట్టాలనే మార్చినవాడా - శశత్రువలేకుండా జేసినవాడా
యుద్ధములు చేసితివే నీజనులు స్తుతించగా రోధన ధ్వని చేయగా

దుర్గములు పడద్రోయుటకు అపొస్తలుల అభిషేకమియుమా
నీ సైన్యసమూహముగా పోరాటము చేసెద నీ సింహాసనం చేరెద

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words