
అర్పించుచుంటిని యేసయ్యా
అర్పించుచుంటిని యేసయ్యా నన్ను నీ చేతికి దీనుడను నన్ను నీ బిడ్డగా ప్రేమతో స్వీకరించు ఈ లోక జీవితం అల్పకాలమే నీవే నా గమ్యస్థానము నిజ సంతోషం నీవు నాకిచ్చి నా హృదయం వెలిగించు నా ప్రభువా యేసయ్యా దప్పిగొన్న జింకవలెనే ఆశతో చేరితి నీ దరి దేవా సేదతీర్చి జలము నిన్ను వాడిన బ్రతుకులో నింపుము జీవము


Follow Us