
ప్రియమైన నా యేసయ్యా
ప్రియమైన నా యేసయ్యా ఎపుడో నీ రాకడ - నీ కోసమే వేచియుండుటకు కృపలోనే నన్ను నిలుపుమా - సంఘములో ఒక స్తంభముగా నా కోసమే... ప్రేమతో రాసిన సందేశము ప్రియతమ నాలో ఆశలురేపి .ప్రేమలో చల్లారిపోనియ్యక మొదటి ప్రేమను జ్ఞప్తిక చేసినే నా కాపరి... నిత్యము జీవించు - ప్రధాన యాజకుడా జీవింపచేసే మాటలు విడిచి యెవని యొద్దకు వెళ్ళేదను విశ్వసించితిని జీవపు ఊటవు నీవేనని ప్రాణేశ్వరా... పరిశుద్ధతలో పరిపూర్ణుడా నీకిష్టుడనై - నీలో ఒదిగి సంపూర్ణతకు నేనెదిగి నిత్యములో నీతోనే ఉండెదను


Follow Us