LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ప్రియుడ నీ ప్రేమ


ప్రియుడ నీ ప్రేమ పాదముల్ చేరితి - నెమ్మది నెమ్మదియే
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదన్ - ఆనందం ఆనందమే
ఆశ్రయమే - ఆశ్చర్యమే - ఆరాధన - ఆరాధన

నీ శక్తి కార్యముల్ తలచి తలచి - ఉల్లము పొంగేనయా
మంచివాడా మంచి చేయువాడా - స్తోత్రం స్తోత్రమయా
మంచివాడా - మహోన్నతుడా - ఆరాధన - ఆరాధన 

బలియైన గొర్రెగా - పాపములంతటిన్ మోసి తీర్చితివే
పరిశుద్ధ రక్తం నా కొరకేనయ్యా - నా కెంతో భాగ్యమయా
పరిశుద్ధుడా - పరమాత్ముడా - ఆరాధన - ఆరాధన 

3. ఎన్నెన్నో యిక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్య - రక్తము చింది సాక్షిగా వుందున్
నిశ్చయ నిశ్చయమే - రక్షకుడా - యేసునాథా - ఆరాధన - ఆరాధన 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words