LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని


ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని
నిన్ను చూడాలనీ నిన్ను చేరాలని
మనసారా నామది కోరెనే

నీ వాక్యమును - ధ్యానించినప్పుడెల్ల - నాముందు నిలిచితివే
కనుపాపవలె - కాపాడిన నిన్ను - చూడాలనుకొనగ
కలగంటిననుకొంటినే- నిన్ను - కలలో కంటినే

నా పక్షమున - ఇమ్మానుయేలుగ నాముందు - నడువగా
ఆశ్చర్యమే - సాధ్యముకాని - కార్యములన్నియు
నా కన్నులయెదుటే - నీవు - సఫలము చేసితివే

నా కన్నులతో సీయోను శిఖరాన ఆరోజు నిను చూడగా
తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో
నీ కౌగిలిలోనే నేను పరవశమొందెదను

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words