LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ప్రేమమయా యేసు ప్రభువా


ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా -2
అనుదినమూ - అనుక్షణము -2
నిన్నే స్తుతింతును ప్రభువా -2
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా

ఏ యోగ్యత లేని నన్ను
నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా -2
నన్నెంతగానో ప్రేమించినావు -2
నీ ప్రాణమిచ్చావు నాకై -2
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా  || ప్రేమమయా ||

ఎదవాకిటను నీవు నిలచి
నా హృదయాన్ని తట్టావు ప్రభువా -2
హౄదయాంగణములోకి అరుదెంచినావు -2
నాకెంతో ఆనందమే -2
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా   || ప్రేమమయా ||

శోధనలు నను చుట్టుకొనినా
ఆవేదనలు నను అలుముకొనినా -2
శోధన, రోదన ఆవేదనలో -2
నిన్నే స్తుతింతును ప్రభువా -2   || ప్రేమమయా ||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words