
అర్పించెదను యేసయ్య
అర్పించెదను యేసయ్య - మనసారా నీ సన్నిధిలో కానుకలను సమర్పణను - దీవించు నూరంతలుగా దేహము దేవుని అలయము - ఆయన మలచిన మందిరము సజీవ యాగముగా సర్వాంగహోమముగా ఐదు రొట్టెలు చేపలు రెండు - ఐదు వేలకు ఆహారము పంచిన ఘనునికి - సమృద్ధినిచ్చిన యేసుకు ప్రభుని ప్రేమించిన పేదరాలు - రెండు కాసులు ఇచ్చెను కానుక జీవనమంతయు సమర్పించె యేసుకు


Follow Us