
ప్రేమాంబుధి కృపానిధీ
ప్రేమాంబుధి కృపానిధీ నడిపించుసారధి నీ ప్రేమయే నా ధ్యానము నీ స్నేహమే నా ప్రాణము నీవే నా గానము ఎదుట నిలిచి నీవు ఉంటె భయములేదిక ఎండమావి నీరు చూచి మోసపోనిక సాగిపోయే నీడచూచి కలత చెందక నీకై జీవించెద|| ప్రేమాంబుధి || సంద్రమందు అలలవలె అలసిపోనిక ధరణిలోని చూచి ఆశచెందక భారమైన జీవితాన్ని సేదదీర్చిన నీ ప్రేమ పొందెద


Follow Us