LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ప్రేమామృత ధారల


ప్రేమామృత ధారల చిందిన మన - యేసుకు - సమ మెవరు ఆ
ప్రేమయె తానై నిలచి - ప్రేమోక్తులనే పల్కి
ప్రేమతో ప్రాణము బెట్టి - ప్రేమ నగరికి చనియె ఆ

నిశ్చలమైన ప్రేమమూర్తికి - ఇలలో తావేది ఆ............
ప్రేమద్రోహులేగాని - ప్రియమున జేరరు వాని
చేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడరా ఆ....ఆ....

ఎంత ఘోర పాపాత్మునియైనా - ప్రేమించును రారా ....
పాపభారముతో రారా - పాదములపై బడరా
పాపుల రక్షకుడేసు - తప్పక నిన్ను రక్షించున్ ఆ ....

ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెదవేల ఆ.... ఆ
రక్షణ దినమిదియేరా - తక్షణమే కనుగొనరా
ఇదియే దేవుని వరము - ముదమారగ చేకొనుము ఆ.....ఆ

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words