LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ప్రేమామృతం నీ సన్నిధి


ప్రేమామృతం నీ సన్నిధి
నిత్యము నాపెన్నిధి } 2

నీ కృప నన్నాదరించెనులే
భీకర తుపాను సుడిగాలిలో } 2
కరములు చాచి ననుచేరదీసి
పరిశుద్ధుడా నీ బసచేర్చినావు } 2|| ప్రేమామృతం ||

కమ్మని వెలుగై నీవున్నావులే
చిమ్మచీకటి కెరటాలతో } 2
చీకటి తెరలు ఛేదించినావు
నీతి భాస్కరుడా నీవు నాకున్నావు } 2

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words