
బలపరచు ఆత్మను
బలపరచు ఆత్మను పంపుము దేవా బలమైన శక్తితో నింపుము ప్రభువా బలహీనతలో బలమిచ్చు నట్లు పోరాటలలో జయమిచ్చు నట్లు నీ ఆత్మ నాకియ్యుమా యేసయ్యా నీ శక్తితో నింపయ్యా బలహీనతలో భయము లేని వాడనై నీ ఆత్మ శక్తితో అధిగమించి నట్లు గా ఆంధోళనలో అదురు లేని వాడనై నీ ఆత్మ శక్తితో నిలుచుండు నట్లు గా అపనిందలలో దిగులు లేని వాడనై నీ ఆత్మ శక్తితో జీవించు నట్లు గా


Follow Us