
బలమైన యేసయ్యా
బలమైన యేసయ్యా - నా రూపం నీదేనయ్యా నీవిచ్చినదియే తప్పా - ఏముంది నాలో బలం ఆరాధించెదను దేవా - నను నేను తగ్గించుకొనుచు నరనరములలో నీ స్తుతియే ప్రవహించుచున్నది నదిలా దిక్కులేని వాడను కాను నీ సొంత బిడ్డలలో నేను కలను అ||ప|| నీయందు భయభక్తితో ఆరాధన నీ మీద ప్రేమతో ఆరాధన ఆత్మలో లీనమై ఆరాధన నీకే నా యేసయ్యా ఈ బ్రహ్మాండములో అతి స్వల్ప జీవిని నన్ను కూడా మరువలేదయ్యా నా చేయి పట్టుకున్నావు గనుకా నేలను పడినా తిరిగి లేతున్ మేలు భాధ అన్ని నీ నుండే నాకు మేలు భాధ అన్ని నీ నుండే అవిధేయుడను ఆశీర్వదించితివే బ్రతుకంత నీ వెంట రాలేనా నా జీవితంలో ఒకసారి చూస్తే నీవంటి ఉపకారి లేడు గర్వం గోప్ప అన్ని నీలోనే నాకు గర్వం గోప్ప అన్ని నీలోనే


Follow Us