LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


భయము లేదు - దిగులు లేదు


భయము లేదు - దిగులు లేదు - జీవిత యాత్రలో
యేసు ప్రభువు - మనతోనుండ- భయము లేదుగా
హల్లెలూయ - హల్లెలూయ 

గాలి తుఫాను రేగి అలలు పొంగిన - విశ్వాస నావ మునిగి
కొట్టబడిన సముద్రము పొంగి - నురుగు కట్టిన
యేసు ప్రభువు మనతో నుండ - భయము లేదుగా 

వ్యాధి బాధలు నన్నుముట్టిన- అంతులేని వేదన నాకు కల్గిన
గర్జించు సింహము - ఎదురు వచ్చిన
యేసు ప్రభువు మనతో నుండ - భయములేదుగా 

శత్రువున్ చూచి - విస్మయమొందకు
నీతోకూడా వచ్చువాడు - నీ దేవుడే - నిన్ను విడువడెన్నడు ఎడబాయడు
యేసుప్రభువు మనతో నుండ - భయము లేదుగా 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words