
భారత దేశమా నా యేసుకే
భారత దేశమా నా యేసుకే భారత దేశమా ప్రియ యేసుకే (2) నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం (2) యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగిపోవాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి (2) భారత దేశమా నా భారత దేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారత దేశమా నా భారత దేశమా ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి సృష్టికర్తనే మరచి – భారత దేశమా సృష్టిని పూజించుట తగునా – నా భారత దేశమా (2) ఈ లోకమును సృష్టించిన యేసే – భారత దేశమా నిను రక్షించుటకు ప్రాణం పెట్టెను – భారత దేశమా (2) భారత దేశమా యేసుని చేరుమా నూతన సృష్టిగ మార్చబడుదువు భారత దేశమా (2) భారత దేశమా నా భారత దేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారత దేశమా నా భారత దేశమా ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి శాంతికి అధిపతి ఆ యేసే – భారత దేశమా శాంతి రాజ్యమును స్థాపించును – నా భారత దేశమా (2) లోకమంతయు లయమైపోవును – భారత దేశమా లోకాశలన్నియు గతించిపోవును – భారత దేశమా (2) భారత దేశమా యేసుని చేరుమా శాంతి సమాధానములను పొందుము భారత దేశమా (2) భారత దేశమా నా భారత దేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారత దేశమా నా భారత దేశమా ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి రాజుల రాజుగ మన యేసే – భారత దేశమా పెండ్లి కుమారుడై రానుండె – నా భారత దేశమా (2) యేసుని నమ్మిన దేశములన్ని – భారత దేశమా యేసుతో కూడ కోనిపోబడును – భారత దేశమా (2) భారత దేశమా యేసుని చేరుమా సువర్ణ దేశముగ మార్చబడుదువు భారత దేశమా (2) భారత దేశమా నా భారత దేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారత దేశమా నా భారత దేశమా ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి భారత దేశమా నా యేసుకే భారత దేశమా ప్రియ యేసుకే (2) నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం (2) యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగిపోవాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి (2) భారత దేశమా నా భారత దేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారత దేశమా నా భారత దేశమా ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి


Follow Us