LOADING


Pastor Rajesh Ipc
Menu
    Close
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


భూమ్యాకాశములు


భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకేస్తోత్రం } 2
నీ ఆశ్చర్యమైనక్రియలు-నేనెలామరచిపోదును } 2
హలెలూయలూయ... లూయ... హలెలూయా } 4

బానిసత్వము నుండి శ్రమలబారినుండి-విడిపించావు నన్ను
ధీనదశలో నేనుండగా నను విడువనైతివి } 2|| భూమ్యాకాశములు ||

జీవాహారమై నీదువాక్యము పోషించెనునన్ను
ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి } 2|| భూమ్యాకాశములు ||

భుజంగములను అణచివేసి కాచినావు నన్ను
ఆపదలో చిక్కుకొనగా నను లేవనెత్తితివి } 2|| భూమ్యాకాశములు ||

నూతన యెరుషలేం నిత్యనివాసమని తెలియజేసితివి
నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవపరచితివి } 2

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words