LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


మనసా ఎందుకే కలవరము


మనసా ఎందుకే కలవరము- నీకెవరు లేరనేగా
ఎవరున్నా లేకున్నా నీతోడుగా ఉన్నాడు యేసు

నీ జన్మభూమిని విడిచి - నీ కన్నవారిని మరచి
నీవు నమ్మిన యేసుకోసం - గవిని వెలుపలకు నీవు చేరితివి
నీవు చేసిన క్రియల మూలముగ- బహుమానమున్నదని మరువకుమా

ఇక కొంచెము కాలమేగా - నీవు పొందుచున్న శ్రమలు
శోధనల మధ్యలో నిలిచి - స్తుతి గీతమే పాడుమా
అల్పకాల శ్రమల పిదప - తన మహిమలో నీవు ఉండెదవు

అటు చూడు వరుడు యేసు - తన సంఘవధువు కొరకు
బహుమానములు పంపెను - పరిశుద్ధాత్ముని ద్వారా
ఇదియే సమయం సిద్ధపడుమా - సీయోను సౌందర్య కన్యకగా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words