
మరువలేను - మరువలేను
మరువలేను - మరువలేను - మరువలేనయ్యా నీ ప్రేమ చరితం ఆఘోర మరణం యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా - దయామయా ఓ .. ఓ... ఓ.. బలిపశువుగా నా పాపము కొరకై - బలియై పోతివయ్యా - నోరు తెరువుక భారపు సిలువను - భరియించి ఓర్చితివా - నాకై భారము మోసితివా పంచగాయములలో - కారుచున్న రుధిరం - నిను ముంచి వేసెనయ్యా దోషరహితుడా హేతువు లేక - నిను ద్వేషించి రయ్యా - పగబట్టి చంపిరయ్యా ఏ దరిగానక - తిరిగిన నన్ను - నీ దరి చేర్చితివా - మార్గము నీవై సత్యము నీవై - జీవమునీవైతివి - నా స్వరము నీవైతి


Follow Us