LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


మహాఘనుడు, మహోన్నతుడు


మహాఘనుడు, మహోన్నతుడు - సర్వశక్తుడు సర్వోన్నతుడు

యేసే నీకు ఆశ్రయము - ఆయన నీకు కోటయగును
దేవుడని నీవు నమ్ముకొనుము - ఆయన నీడలో విశ్రమించుము

వేటకాని ఉరి నుండి విడిపించును - వినాశనం రాకుండ నిన్నుకాయును
తన రెక్కలతో నిన్ను కప్పును - కేడెము మోయుచు నిన్ను కాయును

వెయ్యి మంది నీ ప్రక్కపడియుండగా - పదివేలు కుడిప్రక్క కూలిపడగా
అపాయము నీకు సంభవింపదు - ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును

నీదు పాదములకు రాయి తగలదు - దూతలు చేతులతో ఎత్తుకొందురు
యేసు నామమెరిగి నీవు నిలువుము - యేసే నీకు ఘనతనిచ్చును

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words