LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


మహిమకు పాత్రుడా


మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా
మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము (2)
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు (2)

స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం
నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము (2)        ||మహోన్నతుడా||

అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా
మా కరములను జోడించు మేము మహిమ పరచెదం (2)        ||మహోన్నతుడా||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words