LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


మా ప్రభువు వచ్చుచుండె


మా ప్రభువు వచ్చుచుండె - అకసానికి
పరలోకపు మహిమతో - పరంజ్యోతియై

ప్రధానదూత శబ్దముతో - ప్రభువు రాగ - భూలోక ప్రజలు
భయంతో వణికిపోదురు - ప్రభువు కొరకు - ఎదురు చూచు 
పరమభక్తులు - కీర్తనలతో మేఘములెక్కి  - ఎగిరిపోదురు

ప్రభువంటే పరిహసించు - నీచులందరూ - గుండె బాదుకొనుచును
మతులు చెడుదురు - సింహగర్జనంటి క్రీస్తు - రాజు మాటకూ
గుంటనక్కల్లాంటివారు - గుండె చెడుదురూ

హల్లెలూయ పాటలతో - ఉల్లసించు - ఆ ప్రభుని నీడలో నీవు వుందువా - ప్రభువు ప్రేమ నీలో పెంచుకొందువా
పరలోకపు దీవెనలూ - పొందుకొందువా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words