LOADING

Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu

మా సర్వానిధి నీవయ్యా

మా సర్వానిధి నీవయ్యా – నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుము యేసయ్యా

మా రక్షకుడవు – మా స్నేహితుడవు – పరిశుద్ధుడవు – మా యేసయ్యా
పరిశుద్ధమైన నీ నామమునే (2)
స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా – యేసయ్యా – మా ప్రియమైన యేసయ్యా (2)    ||మా సర్వానిధి||

నీవే మార్గము – నీవే సత్యము – నీవే జీవము – మా యేసయ్యా
జీవపు దాత శ్రీ యేసునాథ (2)
స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా – యేసయ్యా – మా ప్రియమైన యేసయ్యా (2)      ||మా సర్వానిధి||

విరిగితిమయ్యా – నలిగితిమయ్యా – కలువరిలో ఓ – మా యేసయ్యా
విరిగి నలిగిన హృదయాలతో (2)
స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా – యేసయ్యా – మా ప్రియమైన యేసయ్యా (2)      ||మా సర్వానిధి||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words