
ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో
ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను కన్నీళ్లతో పాదాలు కడిగింది తన కురులతో పాదాలు తుడిచింది సువాసన సువాసన ఇల్లంత సువాసనా ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన జుంటి తేనె ధారల కన్నా మధురమైనది వాక్యం ఆ వాక్యమే నన్ను బ్రతికించెను హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన అహేశ్వరోషు మనసు మార్చినది ఈ వాక్యం ఎస్తేరు ప్రార్ధనకు విజయము నిచ్చినది ఈ వాక్యం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన సింహాల నోళ్లను మూయించినది ఈ వాక్యం దానియేలుకు ఆపై విజయమునిచ్చె ఈ వాక్యం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన


Follow Us