LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


మార్పులేని మానవుండా


మార్పులేని మానవుండా - తీర్పుదినం దాగలేవురా సోదరా

మారుమనస్సు నొందని నీ తీరును - జీవ గ్రంద మందు లేని నీ పేరును
అసహ్యించుకొనును ద్వేషించును - ఎరుగడంచు యేసు నిన్ను ఎంచును బాసించును 

ఘోరపాపిగా నీవు కనబడి - నేరస్తునిగా నీవు నిలబడి త్రోయబడి నరకాన కూలబడి కాలబడి పోదువు - కాయము హేయము

రక్షణ యేసు - నొద్ద యున్నది - నిర్లక్ష్యము నీ యొద్దనున్నది
ఇదే అనుకూలమైన సమయము - ఇదే రక్షణ దినం అందుము పొందుము

సిలువ రక్తము - వృదా చేయకు - చేజేతుల ఉరి వేసుకు చావకు
మార్గమైన నీ యేసుని మరువకు - మన ఘన ధన పరలోకం మరువకు వెరువకు

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words