LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


మేడున్నా మిద్దున్నా


మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దెమీద నీవున్నా
నీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా

సిరి ఉందని తూలనాడినా - బలముందని విర్రవీగినా
తీర్పునందు చిక్కెదవన్నా - మార్పునొంద త్వరపడుమన్నా

అందముతో అతిశయించినా - సుందరునని గర్వించినా
చివరకు ఇది మన్నగునన్నా - ఆపై నీ గతి ఏమన్నా

చదువులలో శిఖరమెక్కినా - పదవులలో పైకి ఎదిగినా
హృదయం ప్రభుకీయకున్నా - నరకమే గతి ఇది నిజమన్నా 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words