LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యెడబాయని నీ కృపలో


యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా
దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా

నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
యెడబాయని నీ కృపలో

నశించి పోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి } 2
నిత్యములో నను నీ స్వాస్థ్యముగ } 2
రక్షణ భాగ్యము నొసగితివే

నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
యెడబాయని నీ కృపలో

నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడైయుండి } 2
చెదరిన నా హృది బాధలన్నిటిని } 2
నాట్యముగానే మార్చితివే

నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
యెడబాయని నీ కృపలో

అనుదినము నీ ఆత్మలోనే ఆనంద మొసగిన నా దేవా } 2
ఆహా రక్షక నిన్ను స్తుతించెద } 2
ఆనంద గీతము నేపాడి

నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
యెడబాయని నీ కృపలో

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words