
యెరూషలేములో గొఱ్టెలద్వారము
యెరూషలేములో గొఱ్టెలద్వారము దగ్గర - బేతెస్థ కోనేరు కలదు. అందు మంటపము - లయిదు చుట్టుగలవు కుంటివారు గుడ్డివారు - ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా - అందుపడి యుండిరి దేవదూత దిగువేళ నీళ్ళు కదులును - ఆ నీళ్ళు కదులు వేళ రోగి బాగుపడును - ఏ రోగి ముందు దిగునో ఆ రోగి బాగుపడును ముప్పది ఎనిమిది యేండ్లనుండి - రోగి ఒక్కడు స్వస్థత నొందలేక పడి యుండెనక్కడ - యేసువచ్చి వానిని చూచి స్వస్థపరచెను యేసులేక లోకమందు మేలు ఉండదు - ఏ మేలు ఉన్న యేసు లేక శాంతి యుండదు యేసు వుంటే- శాంతి వుంది కాంతి వుంటుంది


Follow Us