
యెహావా నా కాపరి
యెహావా నా కాపరి - యెహోవా నా ఊపిరి నాకు లేమి లేదు లోయలలో లోతులలో యెహోవా నా కాపరి - సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి పచ్చికగల చోట్ల నన్ను పరుండ చేయును - శాంత కరమైన జలముల వద్దనన్ను నడిపించును నీవుతోడై యుందువు - నన్ను ఆదరింతువు -నీ మందిరమున కలకాలం నివాసం చేసెదను నా శతృవు యెదుట నాకు భోజనమిచ్చెదవు - నూనెతో నాతల అంటెను నాగిన్నె నిండి పొర్లెను


Follow Us