
యెహోవ ఇచ్చేటి దీవెన
యెహోవ ఇచ్చేటి దీవెన - మేలిమి బంగారుకంటే కోరదగినది నిలచును ఫలియించును - నూరంతలగుండును తరతరముల వారికి దీవెనగా ఉండును మందసము ఇంటను ఉండుట మంచిదని తలచిన ఒబేదేదోము ఇంటి వారికి సొత్తంతటిని ఆశీర్వదించిన దేవా ఏ ఇంట నీ మందసము ఉండునో ఇలలో దీవింతువు వారిని నూరంతలుగా తండ్రికి విధేయుడైన ఇస్సాకును నూరంతలు ఫలియింపజేసితివి శత్రువులెల్ల అసూయ పడేటట్లు వర్థిల్లజేసితివి దేవా క్రమక్రమముగ అభివృద్ధి పరచెదవు విధేయులైన వారిని ఆశీర్వదింతువు


Follow Us