LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యెహోవ మీకు దొరకు


యెహోవ మీకు దొరకు - కాలంబునందు
 వెదకు మహోన్నతుడు సమీపమందు - నుండగనే వేడుకొనుడు 

విడువంగ వలెను తనదు మార్గములు భక్తిహీనుల్
కడు దుష్టు తమ తలపులు - కడువేగ మానవలెను

దేవుని వైపు వారు - తిరిగిన యెడల ప్రభువు
దయతోడను బహుప్రేమను - క్షమియించు దేవుడేగా

ఆకాశ మందు వర్షము - భూమిని తడుపునట్లు
ఆయన నోట నుండి వచ్చు - వచనమట్లే యుండును

సంతోషముగను మీరు - సమాధానమును పొంది
వింతగను ప్రభుచెంతకు - తోడుక పోబడుదురు

పర్వతములను మెట్టల్ - పొలములలోని చెట్లు
సంగీతనాధము చేయుచు - చప్పట్లు కొట్టు బహుగ

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words