LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యెహోవా నా కాపరి నాకు


యెహోవా నా కాపరి నాకు - లేమి ఇక కలుగదుగ

పచ్చికగల చోట్లాయన నన్ను - పరుండజేయుచున్నాడు 
శాంతికర జలముల యొద్ద - నన్ను నడిపించువాడు
నా ప్రాణమునకు సేదను దీర్చి - నీతిని నియమించువాడు
అంధకారపు లోయలలో నేను - ఎందును భయపడకుందున్

దుడ్డుకర్రయు నీ దండమును - ఆదరించు నన్ను
నా శత్రువుల యెదుట నాకు - భోజన మిప్పించెదవు
నూనెతో నాతల అంటియుండె - నాగిన్నె నిండి పొర్లుచుండె
బ్రతుకు దినము లన్నిటిలోన - క్షేమము నను వెంటాడు

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words