
యెహోవా నాకు వెలుగయ్యే
యెహోవా నాకు వెలుగయ్యే - యెహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమాయే - నేను ఎవరికి ఎన్నడు భయపడను నాకు మార్గమును - ఉపదేశమును - ఆలోచన అనుగ్రహించె నేనెల్లప్పుడు - ప్రభు సన్నిధిలో - స్తుతిగానము చేసెదను నా కొండయు - నా కోటయు - నా ఆశ్రయము నీవే నే నెల్లప్పుడు - ప్రభు సన్నిధిలో - స్తుతిగానము చేసెదను నా తల్లియు నా తండ్రియు - ఒక వేళ మరచినను అపత్కాలమున - చేయి విడువకను - యెహోవా నన్ను చేరదీయును


Follow Us