LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యెహోవాను స్తుతించుట మంచిది


యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా
నీ నామమును కీర్తించుటయు బహు మేలైనది

పదితంతుల స్వరమండలముతోను - గంభీర ధ్వనిగల సితారతోను
యెహోవా నిన్ను గూర్చి ప్రచురించుట మంచిది

ఉదయమున నీకృపయు ప్రతి రాత్రియందు - నీదు విశ్వాస్యతను
తాళవాయిద్యములతో - వాయించి నిన్ను గూర్చి ప్రచురించుట మంచిది

ఎందుకనగా యెహోవా నీ కార్యముచేత - నీవు నన్ను సంతోష
పర్చు చున్నావు నీ చేతి పనులను బట్టి నే నుత్సాహించుచున్నాను 

యెహోవా నీకార్యములు ఎంత దొడ్డవి - నీ  ఆలోచన లతి గంభీరములు - పశుప్రాయులు గ్రహింప రవివేకులు వివేచింపరు 

చెడు పనులు చేయువారు పుష్పించుదురు - భక్తి హీనులు గడ్డివలె
చిగుర్చుదురు నిత్య నాశనము నొందుటకే గదా పెరుగుదురు

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words