LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసంటే - ఎవ్వరో తెలిసికో


యేసంటే - ఎవ్వరో తెలిసికో - యేసు మార్గమందు - నీవు నడచుకో
నిరాకార దేవుడు - నిత్యమైన దేవుడు - నింగినేలకు సర్వం
నిలచియున్న దేవుడు

సర్వజనులారా - ఆలకించుడి - సత్యమైన దేవుని- గమనించుడి
సామాన్యులేమి - సామంతులేమి - ధనికులు, ధరిద్రులు - లోక నివాసులెవరైన

జన్మమొంది నాము - మనమెందుకో - జగతిపై నివసించె దెందుకో - ఏమి
జరుగుతుందో - ఇంకేమి జరగనుందో - మర్కాలను వివరించె
మహత్ముడు మన దేవుడు 

స్థిరమైనది కాదుర - మన దేహము- చిరకాలముండదు - మన భోగము
పుట్టిన మనమంతా - గిట్టుట కాయమురా - వట్టిమాట కాదురా  
గట్టిది దేవుని రక్షణ 

 ఆకాశం చేసినది దేవుడే - భూమిని సృష్టించినది దేవుడే - సూర్యుడు-
చంద్రుడు - నక్షత్ర గోళములు - అగ్నివాయువు జలములు అన్ని - మనకిచ్చినాడు 

ప్రేమంటే ఏమిటో తెలిసికో - జీవమంటే ఏమిటో చూచుకో - వీటికి ప్రతిరూపము
నిరూపించు దైవము మనకోసము మరణించిన - మన తండ్రి కుమారుడు

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words