
యేసయ్య పొలమురా
యేసయ్య పొలమురా - ఏపుగా వుందిరా ఎగసాయం సూడరా - ఎంతో బాగుందిరా నారొకడు నాటేనురా ..... నీరొకడు పోసేనురా పైరిచ్చినాడురా పైనున్న వాడురా ఎలుకలున్నాయిరా ఏర్లు కొరికేనురా నక్కలున్నాయిరా నక్కి చూస్తాయిరా వరదలలొచ్చెనురా ...... బురద తెచ్చెనురా బురదలో నా పైరు ...... మురిగి చచ్చేనురా పనివాళ్ళు లేరురా ...... పంటలు పాడౌనురా పనివార్ని పంపమని ....... ప్రభుయేసుని అడగరా


Follow Us