
యేసయ్య రాకడకు
యేసయ్య రాకడకు - సిద్ధపడు సోదరుడా గడుపులు గడిచిపోయె - రాకడ సమీపమాయె సింహంబువలె ప్రభువు గర్జించి రానుండె - మేఘారుడుడై ఆర్బటించు మేఘమున - కొండసందులో దూరి గుండె బాదుకొందురయ్యా ఆర్చటించగ ప్రభువు ఆకాశమదరెను - భూమి దద్దరిత్లే - భూకంపములు కలిగెను - లోకములో జనులంతా - గుండె చెదరి కూలెడరు మేఘ ములోదేవునిబూర - హోరముగ మృోగగనె - భూరాజు లెల్లరను బోరియలో దూరెదరు - భూతములు మిక్కటపమైప వెండ్రముతో లయమగును ప్రభుని నమ్మినచో పై కెత్తబడియెదరు - పరలోక రాజ్యములో ప్రవేశింతువు ప్రియుడా - ప్రభువుని నమ్మనిచో విడువబడెదవా శ్రమలు ఎంతకాలంబు నీవు పంతముతో నుండెదవు - పంతమిడచి ప్రభుని సన్నిధి చేరని యెడల - అంత్యదినమునందు చింతపడి యేడ్చెదవు


Follow Us