
యేసయ్య రాజ్యం
యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం - ప్రేమగల సామ్రాజ్యం శాపము లేదు పాపము లేదు - శాశ్వత రాజ్యమిది ఫాసిజమ్ నాజిజమ్ ఏతిజమ్ ఏగ్నిజమ్ - కమ్యూనిజము లేదు మోడర్నిజమో లీగలిజమో - కాంగ్రెస్ లేదక్కడ బాంబూలు లేవు టాంకులు లేవు - టార్పెడో లేదక్కడ జర్మనీ లేదు జపాను లేదు - సైతానులే దక్కడ


Follow Us