
యేసయ్యా ఇది నీ కృప
యేసయ్యా ఇది నీ కృప యేసయ్యా ఇది నీ కృప మరువని కృప - విడువని కృప ఇంతవరకు నీ సన్నిధిలో నిలిపిన కృప బంధాలెన్నో నను బంధించగ విడిపించితివి నిను మోయుటకు ఊరేగించుచుంటి వి - ప్రతిచోట నీ సాక్షిగ ఇది నీ పిలుపుకు నిదర్శనమ నీ రథమునకు కట్టబడిన అశ్వము నేనై సాగుచుంటిని యుద్ధబేరి వినబడిన - వెనుతిరిగి చూడనీయవుగ నీ నడిపింపులో - జయమేగ పైనున్న వాటినే చూస్తూ ఎదుగుటకు అటుఇటు కొమ్మలను తొలగించుచుంటివా నీతో సమానముగనే ఎదుగుటయే నీ చిత్తమా నీ నిత్యమహిమలో నిలుపుటకా


Follow Us