
యేసయ్యా నా నిరీక్షణా ఆధారమా
యేసయ్యా ......... నా నిరీక్షణా ఆధారమా నా నిరీక్షణా ఆధారమా ... ఆ ఆ ఆ అ ఆ నా నిరీక్షణా ఆధారమా -2 ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే -2 నాలోనే నీ వుండుము నీలోనే నను దాయుము -2 ॥ యేసయ్యా ॥ షాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం -2 నీవే నా ప్రాణము సీయోనే నా ధ్యానము -2 ॥ యేసయ్యా ॥


Follow Us