LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసయ్యా నా ప్రియా !


యేసయ్యా నా ప్రియా !
ఎపుడో నీ రాకడ సమయం -2    || యేసయ్యా ||

దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను -2
దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే -2   || యేసయ్యా ||

మరపురాని నిందలలో - మనసున మండే మంటలలో -2
మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా నీ రాకను -2  || యేసయ్యా ||

ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే మారాలని  -2
ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే  -2      || యేసయ్యా ||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words