LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసయ్యా నీ నామగానం


యేసయ్యా నీ నామగానం - నే పాడెద జీవితాంతం
శోధన వేదన బాధలు కల్గిన - నే పాడెద శాంతి గీతం
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ

జీవాధిపతియైన దేవా! నిత్య జీవనం నా కొసగినావు
జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ 

నీ మాట నా నోట పాటగా - ప్రభువా నీ మాటే నా బ్రతుకు బాటగా
ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకూ
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయ 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words