LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసయ్యా నీవే నాకని


యేసయ్యా నీవే నాకని - వేరెవ్వరు నాకులేరని 
వేనోళ్ళకొనియాడిన - నాఆశలుతీరవే
కృప వెంబడి కృపను పొందుచూ
కృపలో జయగీతమే పాడుచూ –
కృపలో జయగీతమే పాడుచూ


ఉన్నత ఉపదేశమందున - సత్తువ గల సంఘమందున
కంచెగల తోటలోనా - నన్ను స్థిరపరిచినందున


సృష్టికర్తవు నీవేనని - దైవిక స్వస్థత నీలోనని
నా జనులు ఇక ఎన్నడు - సిగ్గుపడరంటివే


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words