LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసు అను నామమే


యేసు అను నామమే - నా మధుర గానమే  -2
నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే....

నా అడుగులు జార సిద్ధమాయెను -2
అంతలోన నా ప్రియుడు -2
నన్ను కౌగలించెను -1
యేసు అను నామమే - నా మధుర గానమే
నా హృదయ ధ్యానమే -  యేసు అను నామమే....

అగాధజలములలోన - అలమటించు వేళ -2
జాలి వీడి విడువక -2
నన్ను ఆదరించెను -1
యేసు అను నామమే - నా మధుర గానమే  -2
నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే....

అడవి చెట్లలోన - జల్దరు వృక్షంబు వలె -2
పురుషులలో నా ప్రియుడు -2
అధిక కాంక్షనీయుడు -1
యేసు అను నామమే - నా మధుర గానమే  -2
నా హృదయ ధ్యానమే -1  యేసు అను నామమే.... 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words