LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసు క్రీస్తు నిన్ను


యేసు క్రీస్తు నిన్ను పిలిచెనుగా రావేల ఓ యువకా రావేల ఓ యువతీ

దుర్దినములు రాకముందే స్మరించుము రక్షకుని
ఘనమైన రక్షణను - నిర్లక్ష్యము చేయకుమా
అ. ప ॥ నీ హృదయము ప్రభుకిమ్ము - ప్రభు జీవము నీ దగును

నీ దేహము దేవునిది - శుద్ధాత్మకు నిలయమది
ప్రభుకర్పణ చేయనిదే - పడగొట్టును అపవాది

తన వనమున పనిచేయ - పనివారలు కావలెను
వినలేరా ప్రభుస్వరము - కనలేరా ప్రభు పొలము

నీ యౌవ్వన కాలమున - ప్రభుకాడిని మోయుటచే
మేల్కోందెదవీ నాడే జాగేలను - యువజనమా

నశియించెడి లోకములో - వసియించవు కలకాలం
అసువుల బాసిన యేసు - బసచేరుము ఈ క్షణమే

గురిలేని నీ బ్రతుకు - యెరయాయె విరోదికి
త్వరపడకుంటే నీకు - మరి తప్పదు నరకాగ్ని 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words