LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసు త్వరలో


యేసు త్వరలో వచ్చుచుండె - ఎరిగి యుంటివా ప్రియుడా
యేసు వచ్చు వేళ నీవు - వేచియుందువా

కడబూర మ్రోగగనే - ప్రభుయేసు దిగివచ్చున్ - నడి ఆకాశంబునకు
ప్రభు చేరి నిను పిలుచున్ - వడిగా వడిగా ఉన్న రీతినే - ప్రభుని
చేరుకొందువా - ఆత్మ పూర్ణులైన వారే ప్రభుకడ కేగెదరు 

మన పాపముల కొరకే - ప్రభు ప్రాణము పెట్టెను పవిత్రుల చేయుటకే
ప్రభు తిరిగి లేచెను - మారుమనసు నొందకున్న - చేరవు పరలోకము
మారుమనస్సు నొందినవారే - పరమున చేరెదరు 

ప్రభు యేసుని రక్తములో తమ పాపాలను కడిగి - శుద్ధాత్మను పొంది
శుద్దులుగా జీవించి - శుద్ధులైన వారి పేర్లు - జీవగ్రంధమందుండు
ఆ గొర్రె పిల్ల గ్రంధమందు - నీ పేరుండునా 

పరలోక పట్టణము - ప్రభుయేసుని మందిరము - అతి సుందర నగరము
పరిశుద్ధులకు నిలయం - ఆకలి దప్పిక లుండవచ్చట
చీకటికి తావేలేదు - ఆత్మరూపియైన క్రీస్తుతో - ఆనందింతుము

ప్రభు యేసుని రాకడ - ఆలస్యమని - ఎంచుచుంటివా 
యోచించుచుంటివా - కునికి కునికి నిద్రించెదవా
ప్రార్ధన చేయుట మానెదవా - రెప్పపాటున ప్రభువు వస్తే - నీ గతి ఏమౌను 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words