LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసు నందే రక్షణ


 యేసు నందే రక్షణ మనకు - హల్లెలూయా - శ్రీ యేసునందే నిత్య జీవం - హల్లెలూయా

రాజులకు రాజు యేసు - హల్లేలూయ - ప్రభులకు ప్రభు యేసు - హల్లేలూయ

నీతిమంతుడు యేసయ్య - హల్లేలూయ - సమాధానకర్త యేసు - హల్లేలూయ

సత్యదేవుడు యేసయ్య - హల్లేలూయ - నిత్యమార్గం యేసయ్య - హల్లేలూయ

పాప రహితుడు యేసయ్య - హల్లేలూయ - పరమ పవిత్రుడేసయ్య - హల్లేలూయ

స్వస్థపరచును యేసయ్య - హల్లేలూయ - విడుదలవుంది యేసునందు - హల్లేలూయ

పరమున కదిపతి యేసయ్య - హల్లేలూయ - పరలోకము చేర్చును యేసయ్య - 
హల్లేలూయ

రానున్నవాడు యేసయ్య - హల్లేలూయ - రాజ్యమేలును యేసయ్య - హల్లేలూయ

పూజనీయుడు యేసయ్య - హల్లేలూయ - పూజింతుము నిన్ను యేసయ్య - హల్లేలూయ

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words