LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసు నీవే పాపికి


యేసు నీవే పాపికి రక్షణ - ప్రేమించినావు ఈ జగతిని అర్పించినావు నీ తనువును
అర్పించుకొందును నా జీవితం - ప్రభు యేసు నీవే నా ఆశ్రయం

మరణాంధకారములో నున్న మమ్ము జాలితో చూచి పిలిచావు దేవ
మరణపుముల్లు విరిచావు నీవు - మరణముపై జయమిచ్చావు మాకు 

కల్వరిగిరిపై చూపించినావు - కరుణాధరమగు నీ ప్రేమను
చిందించినావు నీ రక్తము - తొలగించినావు నా పాపము

కాపాడినావు గత కాలమంత - కాపాడుమయ్య ఇకనున్న కాలం
నీలోన మమ్మును దాచావు ప్రభువా ఆధారమై - మా ఆనందమై

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words