LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసు మాతో నీవుండగా


యేసు మాతో నీవుండగా
మేము అలసిపోలేమయ్యా (2)
అంతా నీవే చూసుకుంటావు (4)       ||యేసు మాతో||

సమాధానకారకుడు నీవేనయ్యా
సర్వశక్తుడవు నీవేనయ్యా (2)           ||యేసు మాతో||

అద్భుత దేవుడవు నీవేనయ్యా
ఆలోచన కర్తవు నీవేనయ్యా (2)         ||యేసు మాతో||

నా యొక్క సౌందర్యం నీవేనయ్యా
నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2)  ||యేసు మాతో||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words