
యేసు రాక భావన
యేసు రాక భావన - సంఘమునకు దీవెన - తన ప్రియులనిరీక్షణ మేఘములలో యేసురాజు - ఆగమన ప్రకాశము వేగముగను ప్రభుని చేర సిద్ధపడుమా సంఘమా భూరద్వనులు విందువు - క్రీస్తు మోముకందువు సిద్ధమాయెనీకు విందు - సిద్ధపడుమా సంఘమా కాలమెల్ల దాటిపోయె - మేలుకొనుమా సంఘమా జాలి చూపి ఆత్మలెన్నో - యేసు ప్రభుని చెంతకూ అక్కడక్కడ కరువులు - భూకంకపములు కల్గును వేదనలకు గురుతులివియే - వేగరమ్ము సంఘమా జనము మీదికి జనములు - రాజ్యం మీదికి రాజ్యము రంకె వేయుచుండెను - రమ్ము ప్రియుని చేరగ


Follow Us